ASF: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా 108 అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు ఈఎంఈ క్రాంతికుమార్ తెలిపారు. పోలీసుల సూచన మేరకు కంచుకోట మసీదు సమీపంలో 108 వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు EMT సంతోష్, పైలట్ సాయి తెలిపారు. భక్తులు అత్యవసర సమయంలో 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జనానికి 108 సేవలు


