BHNG: ఆలేరు ఎక్సైజ్ సీఐ జి. నాగలక్ష్మినిగౌడ్‌ను జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రసాదం అందజేశారు. గీత కార్మికుల సమస్యలను సీఐ దృష్టికి తీసుకెళ్లి, ఇబ్బందులు లేకుండా ఎక్సైజ్ శాఖ సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఆలేరు ఎక్సైజ్ సీఐకి ఘన సత్కారం


