ASR: జిల్లా రెవెన్యూ అధికారిగా ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ తాత్కాలికంగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఐటీడీఏ పీవోగా ప్రస్తుత విధులను కొనసాగిస్తూనే శుక్రవారం నుంచి ఆయన డీఆర్వో బాధ్యతలను నిర్వహించనున్నారు. జిల్లా రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన విధులు, కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు పీవోకు ఈ తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా రెవెన్యూ అధికారిగా ఐటీడీఏ పీవో


