ప్రకాశం: మార్కాపురంలో శుక్రవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1–19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు అందించాలని వైద్యాధికారులు జ్యోతి, పరమేశ్ సూచించారు. పిల్లల్లో రక్తహీనత, నీరసం, పోషకాహార లోపం నివారణకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఐటీఐల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం


