GDWL: గణేశ్ నిమజ్జనం సందర్భంగా గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలతో పాటు ఎర్రవల్లి మండలంలో మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. అయినా గద్వాలలో ఓ దుకాణం తెరిచి విక్రయాలు సాగిస్తోందని స్థానికులు తెలిపారు. అబ్కారీ అధికారులు పర్యవేక్షించడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
కలెక్టర్ ఆదేశాలు ఉన్నా తెరిచిన మద్యం దుకాణం


