హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహకార సంఘం మహాజనసభలో ఎమ్మెల్యే

BHNG: యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అర్ధవార్షిక మహాజనసభలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధిపై మాట్లాడారు. రైతులకు సహకార సంఘాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, రైతులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.