హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇందూరి రమేష్ రెడ్డికి గజ్జల కుటుంబం నివాళి

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇందూరి రమేష్‌రెడ్డి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.