కృష్ణా: గుడివాడ ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ. సీఐటీయూ, ప్రజా సంఘాల ప్రతినిధులు గుడివాడలో నిర్వహించిన స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీకి ఈరోజు వినతిపత్రాలు అందజేశారు. గుడివాడ పట్టణంలో మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సీపీ రెడ్డి కలెక్టర్‌ను కోరారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి


