నిర్మల్ పట్టణ కేంద్రంలోనీ ప్రగతిశీల మహిళా సంఘం, టీయూసీఐ ఆధ్వర్యంలో ఈరోజు భగత్‌సింగ్ 119వ జయంతిని భగత్‌సింగ్ భవన్‌లో నిర్వహించారు. చిత్రపటానికి నివాళులర్పించారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం భగత్‌సింగ్ చేసిన పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని కే. లక్ష్మి, కే. రాజన్న అన్నారు. యువత శాస్త్రీయ దృక్పథంతో అన్యాయాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా భగత్‌సింగ్ జయంతి వేడుకలు


