హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గర్భిణిని కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌

PPM: భారీ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న అన్నవరం గ్రామానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి భూమికను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా తరలించారు. కలెక్టర్‌ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది లైఫ్‌ జాకెట్ల సాయంతో వరద నీటిని దాటించి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఏఎన్‌ఎం సిబ్బంది వెంట ఉండి వైద్య సేవలు అందించారు.