JN: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాజేడు మండలం బొగత జలపాతానికి వరద నీరు పోటెత్తుతోంది. నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం దృష్ట్యా పర్యాటకుల భద్రత కోసం బొగత జలపాతం స్విమ్మింగ్ పూల్‌లో ఈతలను నిలిపివేశారు. వరద ఉద్ధృతి మరింత పెరిగితే ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
బొగతలో వరద ఉద్ధృతి.. ఈతలు బంద్


