హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జన సైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

ELR: కొయ్యలగూడెం(m)పొంగుటూరు గ్రామానికి చెందిన జనసైనికుడు నులకాని సుధాకర్ ఆకస్మిక మృతి పట్ల పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శుక్రవారం ఆయన సుధాకర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.