SDPT: హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్/ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే- ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధుల నివారణకు పరిసరాలలో మీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు.
తెలంగాణ
పట్టణంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం


