NZB: టీయూ పరిధిలో ఆగస్టు/సెప్టెంబర్ 2026లో నిర్వహించిన LLB I నుంచి VI సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షల రీవాల్యుయేషన్ కు షెడ్యూల్ విడుదలైంది. రీవాల్యుయేషన్ ఫీజును నిర్ణీత గడువులో SBI/వర్సిటీలో చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 5 సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
LLB రీవాల్యుయేషన్ షెడ్యూల్ విడుదల


