హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు CMO అధికారుల బృందం పర్యటన

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సందర్శనకు సీఎంవో కార్యాలయం నుంచి ఐఏఎస్ అధికారుల బృందం శుక్రవారం రానుంది. తొలుత వరంగల్ ఎన్ఐటీకి చేరుకోనున్న అధికారులు.. అక్కడి నుంచి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లనున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు.