హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువపై గుంత..పొంచి ఉన్న ప్రమాదం

WGL: జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారులోని మిల్లు ఎదుట జాతీయ రహదారి పక్కన కాలువపై ఉన్న గుంత ప్రమాదకరంగా మారింది. నిత్యం ఈ రహదారి మీదుగా వేల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో పలువురు ప్రమాదాలబారిన పడ్డారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.