హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గానికి చెందిన 116 మంది లబ్ధిదారులకు రూ.64.45 లక్షల విలువైన సీఎం సహాయనిధి(CMRF) చెక్కులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. పేదలకు ఆపదలో అండగా నిలిచి, వారి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.