ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ పశ్చిమ వైపు దెబ్బతిన్న ప్రహరీ గోడను తొలగించి, నూతన గోడ నిర్మాణానికి సంబంధించిన అంచనాలను మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి డీఈతో కలిసి పరిశీలించారు. వ్యాపారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్ యార్డ్ నూతన ప్రహరీ నిర్మాణానికి పరిశీలన


