NGKL: తాడూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందేలా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
అధికారులు సమన్వయంతో పని చేయాలి: ఎమ్మెల్యే


