హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు

HYD: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణేశుడు చేరుకున్నాడు. ట్యాంక్ బండ్ క్రేన్ నం. 5 వద్ద నిమజ్జనం జరిగింది. చివరిసారిగా సంకటహర పంచముఖ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో NTR మార్గ్ కోలాహలంగా మారింది. 'మళ్లీ రావయ్యా-గణపయ్య అంటూ' భక్తులు వీడ్కోలు పలికారు.