KDP: అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులను కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. శుక్రవారం ప్రొద్దుటూరు బాలాజీనగర్ –1లో జరుగుతున్న రోడ్డు పనులను అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం MLA వరదరాజులరెడ్డి సహకారంతో రూ. 292 కోట్లు మంజూరు కాగా అన్ని పనులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనుల్లో నాణ్యత అవసరం: కమిషనర్


