హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

కృష్ణా: అవనిగడ్డలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, స్థానికులు పాలాభిషేకం చేశారు. కొత్త వంతెన వద్ధ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ఉన్న నూకలవారిపాలెం సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు వీబీజీ- రాంజీ నిధులు రూ. 42 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కు ధన్యవాదములు తెలిపారు.