KNR: వినాయక విగ్రహ నిమజ్జనంలో కాలుజారి కెనాల్‌లో గల్లంతైన కొత్తపల్లి మండలం బద్దిపల్లికి చెందిన తాండ్ర రుద్ర మృతదేహం ఎల్‌ఎమ్‌డీ వద్ద లభ్యమైంది. మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వెలికితీత చర్యలను పర్యవేక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
కెనాల్‌లో లభ్యమైన వ్యక్తి మృతదేహం


