హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి'

KDP: జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని వైసీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రొద్దుటూరులో 52 నూతన మున్సిపల్ వార్డుల విభజన, ఓటర్ల జాబితా, ఎన్నికల సన్నద్ధతపై ఆయన వైసీపీ ముఖ్య నాయకులతో చర్చించారు. ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.