SRPT: తుంగతుర్తిలో నార్కోటిక్ డిటెక్టివ్ డాగ్ స్కాడ్ సహకారంతో ఎస్ఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీసులు, సిబ్బంది డాగ్ స్కాడ్ తో కలిసి అనుమానాస్పద ప్రాంతాలు, పరిసర ప్రాంతాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిల్వకు అవకాశం ఉన్న ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
తెలంగాణ
నార్కోటిక్ డాగ్ స్కాడ్‌తో విస్తృత తనిఖీలు


