హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాజెక్టుల్లో చేరిన నీరుపై మంత్రి ఆరా...!

KMM: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన జలాశయాల నీటి నిల్వలపై మంత్రి తుమ్మల ఆరా తీశారు. ఇవాళ హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులతో మంత్రి తుమ్మల చరవాణి ద్వారా విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. జలాశయాల్లో నీటి నిల్వ పెరగటంతో రైతులు అవసరానికి తగిన విధంగా నీళ్లు వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.