హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు'

AKP: నాతవరం సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏ.కూర్మారావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో జరుగుతున్న పనులను పరిశీలించి, వివిధ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్ల నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.