హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 1.50 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి: MLA

MBNR: పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్‌ను 1.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ట్యాంక్ బండ్ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు ప్రశాంతకరమైన ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించడమే తన లక్ష్యమన్నారు. అయితే, అధికారులు పనుల్లో నాణ్యత పాటించాలన్నారు.