NTR: నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ రోడ్డులో ప్రయాణం నిత్య నరకంగా మారిందని స్థానికులు,వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్లాలంటే ప్రాణం మీదకు వస్తోందని అంబులెన్స్ డ్రైవర్లు వాపోతున్నారు. గాంధీ సెంటర్ నుంచి హైవే వరకు వెళ్లే ఈ ప్రధాన రోడ్డు ప్రస్తుతం అత్యంత రద్దీగా, ఇరుకుగా మారిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రయాణం నరకం.. చర్యలు ఎప్పుడు..!


