హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన'

KNR: గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ జీపీ కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారి ఏ. గోవర్ధన్ రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ (రైతు గుర్తింపు కార్డు) తప్పనిసరి అని తెలిపారు. అర్హత ఉన్న రైతులు నమోదు చేసుకోవాలని సూచించారు.