SRCL: వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగు అనిల్‌కుమార్ హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. 2008 బ్యాచ్‌లో డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ఎదిగారు. గత రెండేళ్లుగా వేములవాడలో విధులు నిర్వహిస్తూ అగ్నిప్రమాదాల నివారణ, సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన మృతితో కుటుంబం శోకం సముద్రంలో మునిగారు.
తెలంగాణ
గుండెపోటుతో అగ్నిమాపక అధికారి మృతి


