PDPL: వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నందున గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ ఈఈ పి. రవీంద్రచారి తెలిపారు. దిగువ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు నదీ ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
తెలంగాణ
అప్రమత్తం.. గేట్లు ఎత్తే అవకాశం


