VSP: భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డాక్యార్డ్ ప్రాంత ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. పలు రోడ్లు పూర్తిగా నీట మునగడంతో, వాహనదారులు ప్రాణాలకు సైతం తెగించి రైల్వే ట్రాక్‌లపై నుంచి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. నివారణ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నీట మునిగిన డాక్యార్డ్ ఏరియా


