BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు పంచాయతీలోని రామిరెడ్డిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీడీపీఓ సుధ ప్రారంభించారు. లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకోగా, బాలింత వెన్నపూస అలేఖ్య రాణి తన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ జీ. ప్రమీల, కార్యకర్త ఆర్. తిరుమల, హెల్పర్ కోటిరత్నం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏల్చూరులో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం


