హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆ వదంతులు నమ్మకండి.. గణేషుడిపై క్లారిటీ!

PLD: పట్టణంలోని వల్లపు చెరువులో భారీ గణనాథుని నిమజ్జనం ఆలస్యంపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై నిర్వాహకులు స్పందించారు. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వల్లపు చెరువు వద్దకు తీసుకువచ్చి ఉంచామని, అయితే నిమజ్జనం కోసం అవసరమైన క్రేన్ అందుబాటులో లేకపోవడంతో క్రేన్ కోసం వెళ్లడం వల్ల కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు.