హైదరాబాద్: 28°C
తెలంగాణ

16 ఏళ్ల కల నేటితో సహకారం

KMR: బాన్స్‌వాడ మండలం హనుమాజీ పేట గ్రామ ప్రజల 16 ఏళ్ల కల నేటితో ఈరోజు సాకారమైంది. గ్రామానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సర్పంచ్ లావణ్య వెంకగౌడ్ ప్రత్యేకంగా కృషి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.