SS: పుట్టపర్తి మండలం వీరజిన్నయ్యపల్లిలో మలేషియా సత్యసాయి సభ్యుల రూ.10 లక్షల విరాళంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్రం ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 10 లక్షలతో వాటర్ ప్లాంట్ ప్రారంభం


