హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీరాములస్వామి ఆలయానికి శంకుస్థాపన

అన్నమయ్య: పెనగలూరు మండలం తూర్పుపల్లి హరిజనవాడలో దేవాదాయశాఖ నిధులతో నిర్మించనున్న శ్రీరాములస్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.