హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త జెడ్పీ కార్యాలయం ప్రారంభం

సత్యసాయి: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌ను నాయకులు అభినందించారు.