హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నాలుగు గేట్లు ఎత్తివేత

SRCL: మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. 11,020 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నాలుగు గేట్ల ద్వారా ఎల్‌ఎండీకి 2 వేల క్యూసెక్కుల నీటిని శుక్రవారం అధికారులు విడుదల చేశారు. 27.55 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 25 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి నుంచి 9,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.