SRCL: పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా సమీప మానేరు నది తీరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి పరిశీలించారు. నిమజ్జన ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులు, మండప నిర్వాహకులకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, లైటింగ్, భారీ క్రేన్లు, తాగునీరు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
VIDEO: నిమజ్జన వేడుకలకు మున్సిపల్ విస్తృత ఏర్పాట్లు


