హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీలో నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

BHNG: వలిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన నైట్ వాచ్‌వుమెన్-1, హెడ్ కుక్-1, అసిస్టెంట్ కుక్-1 పోస్టులకు 18-45 ఏళ్ల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంఈఓ సుంకోజు భాస్కర్ తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం 4 గంటల్లోపు కేజీబీవీలో దరఖాస్తులు అందజేయాలి అని తెలిపారు.