హైదరాబాద్: 28°C
తెలంగాణ

' NEET విద్యార్థినికి మాజీ జెడ్పీటీసీ ఆర్థిక సహాయం'

MHBD: తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని ధర్మారపు మేఘన NEET పరీక్షలో ప్రతిభ కనబరిచి నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన తొర్రూరు మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ వైద్య, విద్య కోసం తన వంతు సహకారం అందించారు. విద్యార్థినికి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలనిక కోరారు.