SKLM: నాగావళి నదిలో నీటిమట్టం పెరగడంతో ముంపునకు గురైన బూర్జ మండలంలోని అల్లేనా, నీలాదేవిపురం, పనుకుపర్తి, లక్కుపురం గ్రామాల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి భరోసా కల్పించారు. ముంపు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అత్యవసర వేళ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటన


