NDL: నంద్యాల పట్టణంలోని ప్రధమ నందీశ్వర స్వామి ఆలయం వద్ద ఇటీవల భారీ వర్షాలకు బ్రిడ్జి కూలిపోయింది. ఆ ప్రదేశాన్ని శుక్రవారం న్యాయ శాఖ మంత్రి ఫరూక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు రాకపోకలు ఇబ్బంది కలవకుండా ఉండేందు కోసం శాశ్వతంగా నూతన బ్రిడ్జిని నిర్మిస్తామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన బ్రిడ్జిని నిర్మిస్తాం.. మంత్రి ఫరూక్


