హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూనియర్ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం

KMR: నసురల్లాబాద్‌లోని ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో తక్షణ ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మాధవ్రావు తెలిపారు. సీఈసీ, హెచ్ఎసీ, వృత్తివిద్యా కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు తమ విద్యార్హత పత్రాలతో నేరుగా కళాశాలకు రావాలన్నారు.