హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్ పీజీలో నంద్యాల విద్యార్థుల ప్రతిభ

NDL: నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన నంద్యాల జిల్లా విద్యార్థులు సాయి అనిల్, దావాగ్ని చరణ్ రాఘవ, కైపా కల్యాణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం అభినందించారు. వారి ప్రతిభ జిల్లాకు గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. వైద్య రంగంలో మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.