BHNG: మోత్కూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా బద్దం నాగార్జున రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ..తనపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు సంతోషంగా ఉందని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మోత్కూర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎన్నిక


