NDL: ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం రూ.140 కోట్ల చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భూమి పూజ చేశారు. ముఖ్యంగా పట్టణంలో తాగునీటి పరిష్కారం కొరకు ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. పట్టణంలోని ఆయా కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ


