హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులిగుండు వంతెనకు రూ.7 లక్షలు

CTR: పెనుమూరు మండలంలోని పర్యాటక ప్రాంతం పులిగుండు అభివృద్ధికి టూరిజం శాఖ మరో రూ.7 లక్షలు మంజూరు చేసింది. రెండు కొండల మధ్య ఉన్న వంతెన దెబ్బతినడంతో అధికారులు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. వంతెన పునర్నిర్మాణానికి నిధులను టూరిజం శాఖ నుంచి ఎంపీడీవో ఖాతాకు జమ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు జిల్లా టూరిజం అధికారి తెలిపారు.